కబుర్లు

మీకు ఎన్నో కబుర్లు చెప్పాలని ఉన్నా సమయం లేక కొద్దిగా ఆలస్యం అవుతున్నది, అతి త్వరలో మీ ముందుకు ఎన్నో, ఎన్నెన్నో, కొత్త కొత్త విషయాలతో, కబుర్లతో వస్తాము. మీరు మా నుండి ఎన్నో విషయాలను ఆశిస్తున్నారని తెలుసు, అతి త్వరలో మీ ముందుకు వస్తాము.

మనిషి బ్రతికే ఉన్నాడు, మనసు చనిపోయింది

భవిష్యత్తులో ఇటువంటి ఒక కాలం వస్తుందని బహుశా మనం ఊహించి ఉండం, ఏమి కాలమిది, ఏమి వైపరీత్యమిది, మనిషికి మనిషి తోనే పని లేకుండా పోతున్నది, ఎదురుగా మనిషి ఉన్నాడనే ధ్యాస నశించిపోతోంది, ఏమి సాధించడానికి ఈ ఆవిష్కరణలు, భారతీయులు ఎంత బలహీన మనస్కులు అయిపోయారు, విదేశాలలో ఏ కొత్తది ఆవిష్కరణ జరిగినా, వెనకా ముందు చూడకుండా దానిని పాటించడమేనా, కొంచమైనా ఆలోచన చేసేది లేదా, మన సంప్రదాయాలు ఏమిటి, మన పద్ధతులు ఏమిటి, మన పరిమితులేమిటి, అనే ఆలోచన వద్హా, విదేశాలలో ఏది కొత్తగా ఆవిష్కరణ అయిందో వెంటనే దాన్ని పాటించడం, అదే జీవితం అనుకోవడం. 

- : ప్రత్యేక ధన్యవాదములు : - పి కోటేశ్వర రావు - హైదరాబాద్