వీధి పోట్లు అంటే ఏమిటి?
వాస్తు శాస్త్రంలో వీధి పోట్లు అంటే ఏమిటి? వీధి పోటు ప్రభావం గృహస్థులపై ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు చాలా మందికి వస్తుంటాయి. సాధారణంగా ఏదైనా ఒక వీధి ఒక స్థలమును లేదా ఒక భవంతిని తాకుతున్నట్లయితే ఆ వీధిని వీధి పోటు అనడం ఆనవాయితీ, అంతేకాక ఆ స్థలమును లేదా గృహమును వీధి పోటు స్థలం లేదా వీధిపోటు గృహం అని అనడం ఆనవాయితి. చిత్రపటం సహాయంతోనే మనం వీధి పోటు గురించి ఒక అవగాహనకు రాగలము. లేకపోతే వీధి పోటు గురించి అర్థం చేసుకోవడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి.
చిత్రపటం ద్వారా వీధి పోటు వివరణ
అతి త్వరలో సంపూర్ణ సమాచారాన్ని మీకు ఇక్కడ అందివ్వగలము.

అతి త్వరలో సంపూర్ణ సమాచారాన్ని మీకు ఇక్కడ అందివ్వగలము.
వీధి పోట్ల రకాలు
ఈశాన్య వీధి పోటు (Northeast Street Focus)
అత్యంత శుభప్రదమైన పోటుగా పరిగణించబడుతుంది.
ధనసంపద, విద్యాభివృద్ధి, శాంతి, ఆనందం కలుగుతాయి.
ఆగ్నేయ వీధి పోటు (Southeast Street Focus)
ఇది కొన్ని పరిస్థితుల్లో శుభం (Southern Southeast ), కొన్ని సందర్భాల్లో సమస్యలు తెస్తుంది, ఎన్నో రకాలైన ఇబంధులను ఎదుర్కోవలసిరావచ్చును.
వాయవ్య వీధి పోటు (Northwest Street Focus)
ఇది సాధారణంగా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది.
ప్రయాణాలు ఎక్కువ అవ్వడం, వాణిజ్య లాభాలు ఉండడం(Western Northwest), కానీ కుటుంబంలో అస్థిరత కలిగే అవకాశం ఉంటుంది (Northern Northwest).
నైరుతి వీధి పోటు (Southwest Street Focus)
ఇది ఎక్కువగా అశుభంగా పరిగణించబడుతుంది.
ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లోపం కలగవచ్చు.
వీధి పోట్ల ప్రభావం
శుభప్రదమైన వీధి పోట్లు ఉంటే ఇంటిలో అభివృద్ధి, సుఖశాంతులు కలుగుతాయి.
అశుభ వీధి పోట్లు ఉంటే ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ప్రతి వీధి పోటును ఒకే విధంగా చూడరాదు; అది ఇంటి దిశ, రహదారి దిశ, మరియు స్థల పరిమాణం ఆధారపడి ఫలితాలు మారుతూ ఉంటాయి.
నివారణ మార్గాలు
వాస్తు దోషం ఉన్న వీధి పోట్లు ఉంటే, సరైన వాస్తు పరిహారాలు (remedies) చేయడం ద్వారా సమస్యలను తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు:
సరైన కంపౌండ్ వాల్, గేటు సర్దుబాటు, చెట్లను పెంచడం, రహదారి రూపకల్పన వంటి మార్పులు చేయవచ్చు.
ఏదిఏమైనా వాస్తు నిపుణుడి సలహా తీసుకోవడం చాలా అవసరం.
అతి త్వరలో సంపూర్ణ సమాచారాన్ని మీకు ఇక్కడ అందివ్వగలము
అతి త్వరలో సంపూర్ణ సమాచారాన్ని మీకు ఇక్కడ అందివ్వగలము

అతి త్వరలో సంపూర్ణ సమాచారాన్ని మీకు ఇక్కడ అందివ్వగలము.
అతి త్వరలో సంపూర్ణ సమాచారాన్ని మీకు ఇక్కడ అందివ్వగలము.
అతి త్వరలో సంపూర్ణ సమాచారాన్ని మీకు ఇక్కడ అందివ్వగలము.

విషయ సూచి
- వీధి పోటు వివరణ
- ఈశాన్య వీధి చూపు
- తూర్పు ఈశాన్య వీధి చూపు
- తూర్పు వీధి చూపు
- తూర్పు ఆగ్నేయ వీధి పోటు
- ఆగ్నేయ వీధి పోటు
- దక్షిణ ఆగ్నేయ వీధి చూపు
- దక్షిణ వీధి చూపు
- దక్షిణ నైరుతి వీధి పోటు
- నైరుతి వీధి పోటు
- పశ్చిమ నైరుతి వీధి పోటు
- పశ్చిమ వీధి చూపు
- పశ్చిమ వాయవ్య వీధి చూపు
- వాయవ్య వీధి పోటు
- ఉత్తర వాయవ్య వీధి పోటు
- ఉత్తర వీధి చూపు
- ఉత్తర ఈశాన్య వీధి చూపు
– : దాతల సమాచారం : –
ఎంతోమంది గృహస్థులకు తమకు జన్మనిచ్చి, ఉన్నతంగా తీర్చిదిద్దిన తమ తల్లిదండ్రుల పేర్లను లేదా తమ పెద్దల పేర్లను చిరస్థాయిగా ఈ సమాజంలో నిలిచిపోయెందుకు భారీ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది చాలా మంచి పరిణామము, మరియు వీరి ఆలోచన అద్భుతం, అపూర్వ సృజనాత్మకత. ఒక వేళ మీకంటూ ఇటువంటి ఆలోచన ఉన్నట్లయితే మీ లోకల్ లాంగ్వేజ్ లో వెబ్సైట్ తయారవుతున్నది. మీరు మీ పెద్దల పేర్లను చిరస్థాయిగా ఈ సమాజంలో నిలిపి ఉంచడానికి, వారి పేర్లు, పేర్లతో పాటుగా చిత్రపటములను కూడా ముద్రిస్తాము. ఈ వెబ్సైటు ఉన్నంతకాలం మీ పేరు, లేదా మీ తల్లితండ్రుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మొత్తం వెబ్ సైట్ అంతయు మీరు స్పాన్సర్ చేయవచ్చు. లేదా ఒక ప్రత్యేకమైన పేజీ ను స్పాన్సర్ చేయవచ్చు. సింగల్ టైం పేమెంట్ మాత్రమే. ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు స్పాన్సర్ చేయాలని అనిపిస్తే ఈ లింకు ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు, తదుపరి మిగిలిన సమాచారంను అందజేయగలము. https://www.subhavaastu.com/contact-us.html
– : SPONSORSHIP : –